Tag Archive

కరుణామయి

By పద్యం.నెట్

రాధా విరహాన్ని వర్ణించే కరుణశ్రీ పద్యాలు కొన్ని (నాకు గుర్తున్నవి), ఆస్వాదించండి: నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసమ్ములో లేచెనురా ప్రఫుల్ల మురళీ రవళీ రమణీయ భావనా వీచి దృగంచలమ్ముల ద్రవించి స్రవించు మనోనురాగముల్ దాచుకొనంగలేని పసిదాననురా విసిగింప బోకురా శ్రీయుత మూర్తియై కరుణ చిందెడి చూపులతోడ స్వామి వేన్ చేయును పాదపూజ దయసేయును మాకను సంబరాన ఆ ప్యాయముగా త్వదీయ పథ మారయుచున్నవి నేడు పూచియున్ బూయని పచ్చ పట్టు పరుపుల్ గొని శ్యామల శాద్వలీస్థలుల్ నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీ రవమ్ములో నిద్దురవోయినట్లు శయనించె సమస్తము... »

Loading