Tag Archive

శ్రీ వేదుల వారి “కాంక్ష”

By పద్యం.నెట్

వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన “కాంక్ష” అన్న పద్య ఖండిక నన్ను చాలా ఆకట్టుకుంది. అందులోని భాష, నదీ ప్రవాహంలా సాగే పద్య శైలి, అన్నిటికన్నా ముఖ్యంగా చక్కని, అద్భుతమైన ముగింపు… ఒహో అనిపించాయి! వీరివి మరేమైనా పద్యములు ఎవరికైనా తెలిస్తే వ్రాయ మనవి. కాంక్ష ==== ఈ సుమజన్మ మెట్లొ ఘటియిల్లెను నా కొకనాటిపాటిదై వాసన లీను సోయగము పాయని తీయని పోడుముల్ క్షణం బో, సగమో విచార పడబో నయినన్ విడివడ్డ నాయెదన్ మోసులువారు నూతన మనోరధ మామనివేడి పొంగులన్. పేదల... »

Loading