Tag Archive

రామా! ఆర్త రక్షామణీ!

By పద్యం.నెట్

రామా! ఆర్త రక్షామణీ! అన్న మకుటం తో కొన్ని పద్యాలు పాత పద్యాల పుస్తకాల్లో అక్కడక్కడా ఉన్నాయి.  చాటు పద్య మణిమంజరి లో నాలుగుపద్యాలున్నాయి. వీటన్నిటినీ ఒకచోటి చేర్చి ఇలా ఇక్కడ ప్రచురిస్తున్నాం. శరణన్నన్ కరుణింతువన్న బిరుదుల్ జాలంబులే చాలునో ’శరణో’హో యన రావదేమి? వినవో! సంసార తాపత్రయం బెరుగన్నీయదొ? యెందుకెమొ చెపుమా యీ నిర్దయాబుద్ధి? ఏ మరితో మున్న విభీషణాదులకు రామా! ఆర్త రక్షామణీ! పరుగైరాగదె! త్రోవగానవొ! సురల్ ప్రార్థించిరో! సామగా నరుచిన్ సొక్కితొ! ఆంజనేయుని వడి న్రావించితో! జానకీ చరణాబ్జంబులు నొచ్చెనో! యితర... »

Loading