Tag Archive
అగ్నిధార
ఆంధ్రమాత
ఆటవెలది
ఆదిభట్ల
ఆశు కవిత్వం
కందం
కరుణశ్రీ
ఖండిక
గణం
గరికపాటి
చాటువులు
ఛందస్సు
తిక్కన
దాశరథి
దువ్వూరి
పద్య పూరణ
పుస్తకం
పోతన
ప్రబంధం
ప్రమదావనం
మహిళలు
రామరాజభూషణుడు
రుద్రకవి
వసుచరిత్ర
విజయభావన
విశ్వనాథ
వృత్తం
శతకము
శతావధానం
శ్రీనాథుడు
సమస్యలు
జనార్దనాష్టకము
జనార్దనాష్టకము రచించినది కందుకూరి రుద్రకవి అని పరిశోధకుల అభిప్రాయం. ఇతనిది పదహారవ శతాబ్దం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఇతనొకడని కొంతమంది అంటారు. రుద్రకవి ఇతర రచనలు: నిరంకుశోపాఖ్యానము, సరసజన మనోరంజనము అనే కావ్యాలు, సుగ్రీవవిజయము అనే యక్షగానం (ఇదే మనకి లభిస్తున్న యక్షగానాలలో అతి ప్రాచీనమైనది) మొదలైనవి. సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా! ఆనపెట్టిన రాకపోతివి ఆయెఁబో అటుమొన్ననూ పూని పిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ నేను... »
